బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

జర్నలిస్ట్ దేవేందర్ నాయక్ తండ్రిని పరామర్శించిన టియుడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు. సిహెచ్. శ్రీనివాస్

Homeతెలంగాణ

జర్నలిస్ట్ దేవేందర్ నాయక్ తండ్రిని పరామర్శించిన టియుడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు. సిహెచ్. శ్రీనివాస్

జర్నలిస్ట్ దేవేందర్ నాయక్ తండ్రిని పరామర్శించిన టియుడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు. సిహెచ్. శ్రీనివాస్ నమస్తే భారత్ :-కురవి మహబూబాబాద్ జిల్

వినాయక చవితి సందర్భంగా 3వ వార్డులో ఘనంగా అన్నదానం కార్యక్రమం
పలు కుటుంబాలను పరామర్శించి బాధితులకు భరోసా కల్పించిన
నియోడైమియం మాగ్నెటిక్ మ్యాట్రెస్ తో ఎన్నెన్నో ప్రయోజనాలు…!

జర్నలిస్ట్ దేవేందర్ నాయక్ తండ్రిని పరామర్శించిన టియుడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు. సిహెచ్. శ్రీనివాస్

నమస్తే భారత్ :-కురవి

మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన జర్నలిస్ట్ దేవేందర్ నాయక్ తండ్రి బానోత్ సక్రాంనాయక్ మహబూబాబాద్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న టియుడబ్ల్యూజే (ఐజేయూ) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్. శ్రీనివాస్ ఆసుపత్రికి వెళ్లి సక్రాంనాయక్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.అనంతరం వైద్య ఖర్చులకు అండగా రూ.3,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని శ్రీనివాస్ తెలిపారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: