బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ప్రభుత్వ పాఠశాలలో చోరీ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి

Home.

ప్రభుత్వ పాఠశాలలో చోరీ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వ పాఠశాలలో చోరీ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి: సిపిఐ (ఎం) మండల కార్యదర్శి మధుసూదన్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం

అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలి – ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించిన గుడిపూడి నవీన్ రావు
*ఉట్కూర్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి*

ప్రభుత్వ పాఠశాలలో చోరీ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి:

సిపిఐ (ఎం) మండల కార్యదర్శి మధుసూదన్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మున్సిపాలిటీ పరిధిలోని మరిపెడ గ్రామంలో ఉన్న జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో చోరీకి పాల్పడిన వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్య తీసుకోవాలని సిపిఐ (ఎం) మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, చోరీలో భాగంగా దొంగలు రెచ్చిపోయి, విద్యుత్తు తీగలూ, స్విచ్ బోర్డులు, ట్యూబ్ లైట్స్, ఫ్యాన్లు, అదేవిధంగా కొంతమేరకు సామాగ్రి, పాఠశాలలో ఉన్న బోరు మోటారు, నీటి పైప్లైన్లు, సంబంధించిన వివిధ వస్తువులు పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది, దాదాపు 20 వేల రూపాయల సామాగ్రి చోరీ జరిగిందని తెలియజేశారు, ఇంతకుముందు గతంలో కూడా ఇలాంటి చోరీలు రెండుసార్లు జరిగాయని వివరించారు, ఇలా మరొకసారి జరగకుండా ఉండాలంటే, పాఠశాలకి కంపల్సరిగా రాత్రి వేళల్లో, వాచ్మెన్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా స్కూల్ పరివాహక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి స్కూలలో స్టాఫ్ రూమ్ లో కంప్యూటర్ రూమ్ లో ప్రతి తరగతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మధు డిమాండ్ చేశారు, ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నత అధికారులు ఎంఈఓ, డిఈఓగార్లు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: