బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

అర్హులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు నమోదును చేసుకోవాలి

Homeతెలంగాణ

అర్హులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు నమోదును చేసుకోవాలి

అర్హులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు నమోదును చేసుకోవాలి నమస్తే భారత్ :-తొర్రూరు :ఖమ్మం-నల్లగొండ- వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కును

*పేదరికాన్ని అధిగమించి డాక్టరేట్ పట్టా సాధించిన దూసకల్ ముద్దుబిడ్డ*
మట్టేవాడలో ఘనంగా కొమురం భీం జయంతి వేడుకలు
మరిపెడ పట్టణ ప్రజలందరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన గంగుల వెంకటేష్

అర్హులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు నమోదును చేసుకోవాలి

నమస్తే భారత్ :-తొర్రూరు

:ఖమ్మం-నల్లగొండ- వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. శుక్రవారం మండలంలోని చర్లపాలెం గ్రామంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఓటు నమోదు సహాయ కేంద్రాన్ని అనుమాండ్ల సరిత మీసేవ సెంటర్ నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీరెల్లి మహబూబ్ రెడ్డి, మాజీ ఎంపిటిసి ధర్మారపు కిరణ్, దర్శనాల కవిత మహేందర్,ధర్మారపు వెంకన్న, ధర్మారపు రాములు,అన్నారపు రాములు, ధర్మారపు రామ్మల్లు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: