బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మందిపల్ గ్రామంలో త్వరలో సావిత్రి బాయి పూలె విగ్రహం ఏర్పాటు చేస్తాం యాంకే పద్మ MJPVC మక్తల్ అసెంబ్లీ అధ్యక్షురాలు

Homeతెలంగాణ.

మందిపల్ గ్రామంలో త్వరలో సావిత్రి బాయి పూలె విగ్రహం ఏర్పాటు చేస్తాం యాంకే పద్మ MJPVC మక్తల్ అసెంబ్లీ అధ్యక్షురాలు

మందిపల్ గ్రామంలో త్వరలో సావిత్రి బాయి పూలె విగ్రహం ఏర్పాటు చేస్తాం యాంకే పద్మ MJPVC మక్తల్ అసెంబ్లీ అధ్యక్షురాలు నమస్తే భరత్,, 13/9/2026/ నారాయణపేట

గణేష్ మండపాల నిర్వాహకులు విద్యుత్ జాగ్రత్తలు పాటించాలి
మూడో వార్డులో పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్న కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను
కిషోర బాలికల ఆరోగ్యం, భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలి

మందిపల్ గ్రామంలో త్వరలో సావిత్రి బాయి పూలె విగ్రహం ఏర్పాటు చేస్తాం యాంకే పద్మ MJPVC మక్తల్ అసెంబ్లీ అధ్యక్షురాలు

నమస్తే భరత్,, 13/9/2026/ నారాయణపేట జిల్లా

మందిపల్ గ్రామంలో గ్రామస్తుల సహకారంతొ త్వరలోనే చదువుల తల్లి సావిత్రి బాయి పూలె విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం అని యాంకే పద్మ MJPVC మక్తల్ అసెంబ్లీ అధ్యక్షురాలు సోసియల్ మీడియా ప్రతి నిధులతో తెలిపారు అయితే త్వరలోనే గ్రామంలో గ్రామస్తులను కలిసి చర్చించి విగ్రహం ఏర్పాటు చేయపోతున్నాం అని ఆమె అన్నారు అయితే సావిత్రి బాయి పూలె విగ్రహం దాతలు ఉన్నారు అని స్థలం ఏర్పాటు చేసి దిమ్మే కట్టిన వెంటనే విగ్రహం తెచ్చి పెడతాం అని ఆమె అన్నారు చరిత్రలో ఆ మహనీయురాలు మన కోసం వారి కుటుంబలను సైతం త్యాగం చేసి దేశంలో ఎంతో మంది మహిళాలు చదువు నేర్చుకొని అత్యుత్తమ స్థానంలో ఎంతో మంది ఉన్నారు అని ఆమె అన్నారు కావున మందిపల్ గ్రామ సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ మెంబెర్స్ యువకులు గ్రామ పెద్దలు సహకరించాలి అని యాంకే పద్మ MJPVC మక్తల్ అసెంబ్లీ అధ్యక్షురాలు అన్నారు

యాంకే పద్మ
MJPVC మక్తల్ అసెంబ్లీ అధ్యక్షురాలు
9393203075
99597 69424

COMMENTS

WORDPRESS: 0
DISQUS: