బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

కొత్తకోట లో నూతన ఐ మాక్స్ లైట్ ప్రారంభోత్సవం

Homeతెలంగాణ

కొత్తకోట లో నూతన ఐ మాక్స్ లైట్ ప్రారంభోత్సవం

కొత్తకోట లో నూతన ఐ మాక్స్ లైట్ ప్రారంభోత్సవం మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ గారు,డోకూర్ పవన్ కుమార్ రెడ్డి రాష్ట్ర కార్య

కేశంపేట ప్రభుత్వ ఆసుపత్రి దయనీయ స్థితి పలిగిన కిటికీలు పట్టించుకోని అధికారులు
దోపిడీ లేని సమాజం కోసం పోరాడాలి
*కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తాం*

కొత్తకోట లో నూతన ఐ మాక్స్ లైట్ ప్రారంభోత్సవం

మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ గారు,డోకూర్ పవన్ కుమార్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గారు, కొండ ప్రశాంత్ రెడ్డి బీజేపీ దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జ్ గారు,ఈ రోజు కొత్త కోట పట్టణం లో 7వ వార్డు అంగన్వాడీ స్కూల్ దగ్గర ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లు ప్రారంభించారు.7 వార్డు కౌన్సిలర్ సత్యంగాయత్రి,నవీన్ రెడ్డి,టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: