బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

పాపన్నపేట పద్మశాలీల ఆధ్వర్యంలో ఘనంగా గోపాల కాల్వల పూజ,ఆంజనేయ స్వామీ,శివునికి అభిషేకం కార్యక్రమం

Homeతెలంగాణ

పాపన్నపేట పద్మశాలీల ఆధ్వర్యంలో ఘనంగా గోపాల కాల్వల పూజ,ఆంజనేయ స్వామీ,శివునికి అభిషేకం కార్యక్రమం

పాపన్నపేట పద్మశాలీల ఆధ్వర్యంలో ఘనంగా గోపాల కాల్వల పూజ,ఆంజనేయ స్వామీ,శివునికి అభిషేకం కార్యక్రమం మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం సెప్టెంబర్ 7 (నమస్తే

వనమంతా జనం….. వన దుర్గమ్మకు నీరాజనం
ఏడుపాయల లో ఘనంగా పల్లకి సేవ*
సంక్షేమానికి పెద్దపీట.స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసిన సర్పంచ్ నాగ నాయక్

పాపన్నపేట పద్మశాలీల ఆధ్వర్యంలో ఘనంగా గోపాల కాల్వల పూజ,ఆంజనేయ స్వామీ,శివునికి అభిషేకం కార్యక్రమం

మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం సెప్టెంబర్ 7 (నమస్తే భరత్)

మండల కేంద్రమైన పాపన్నపేటలో పద్మశాలీ కులసంఘం ఆధ్వర్యంలో ఆఖరి శ్రావణ సోమవారం సందర్భంగా గోపాల కాల్వల కార్యక్రమం,శివునికి, ఆంజనేయ స్వామీకి ప్రత్యేక అభిషేకం పూజలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా ఈశ్వరాలయం ప్రధాన అర్చకులు చెరువుపల్లి విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో పద్మశాలి కులస్థులచే ఉదయాన్నే లింగాభిషేకం,పత్ర పూజ, ఆంజనేయ స్వామికి చంద్రం,నవగ్రహ దేవతా పూజలు నిర్వహించారు.అనంతరం
గ్రామంలోని ఆలయాలు, ప్రధాన కుడళ్ళ వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమంలో కులస్థులు,పెద్దలు యువకులు,పిల్లలు,మహిళలు హుషారుగా పాల్గొన్నారు.
కులదైవం ఆధ్వర్యంలో గ్రామస్థులకు అన్నసంతార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో పద్మశాలి కులదైవం పెద్దలు, కులస్తులు,మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: