బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిసిసి అధక్షురాలు ఉమా మురళి నాయక్ పిలుపు మేరకు నిరసనలు

Homeతెలంగాణ

టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిసిసి అధక్షురాలు ఉమా మురళి నాయక్ పిలుపు మేరకు నిరసనలు

టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిసిసి అధక్షురాలు ఉమా మురళి నాయక్ పిలుపు మేరకు నిరసనలు కేసముద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉదయం 10 గంటలకు.

*కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం*
ఉత్తమ అవార్డు అందుకున్న ఉపాధ్యాయురాలు అనుపమ
మరిపెడ మండల ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నా

టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిసిసి అధక్షురాలు ఉమా మురళి నాయక్ పిలుపు మేరకు నిరసనలు

కేసముద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉదయం 10 గంటలకు.

రేపు కేసముద్రంలో కేటీఆర్, తాతా మధు వైఖరిపై నిరసన

నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు

చిలువేరు సమ్మయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు

నమస్తే భారత్ :-కేసముద్రం

​అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్‌పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లాల, మండలాల వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు.ఈ మేరకు మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమా మురళీ నాయక్ ఆదేశాల అనుసారం కేసముద్రం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్ ప్రకటన విడుదల చేశారు.రేపు కేసముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉదయం 10:00 గంటలకు ఈ నిరసన కార్యక్రమం.నిర్వహించనున్నట్లు వెల్లడించారు.​రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని అవమానించేలా మాట్లాడటం బిఆర్ఎస్ నేతల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు ఈ నిరసన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది

COMMENTS

WORDPRESS: 0
DISQUS: