బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

సీనియర్ జర్నలిస్ట్ గోవర్ధన్‌ను పరామర్శించిన మహబూబాబాద్ జిల్లా యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్

Home.

సీనియర్ జర్నలిస్ట్ గోవర్ధన్‌ను పరామర్శించిన మహబూబాబాద్ జిల్లా యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్

సీనియర్ జర్నలిస్ట్ గోవర్ధన్‌ను పరామర్శించిన మహబూబాబాద్ జిల్లా యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరి

పాపన్నపేట ఎఫ్ సి ఐ గోదాం ఇంచార్జి ఇష్టారాజ్యం… !గడువు ముగుస్తున్న రేషన్ డీలర్లకు పంపిణీ చేయని పిడిఎస్ బియ్యం..
అందరికి నమస్కారం ముఖ్య గమనిక:
స్కూల్ పిల్లలతో కలిసి మొక్కలు నాటిన సర్పంచ్ దాసరి రమేష్

సీనియర్ జర్నలిస్ట్ గోవర్ధన్‌ను పరామర్శించిన మహబూబాబాద్ జిల్లా యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల సీనియర్ జర్నలిస్ట్, పోతుల గోవర్ధన్ తల్లి పోతుల కాంతమ్మ (84) అనారోగ్య కారణాలతో ఆదివారం మరిపెడలో మరణించారు.విషయం తెలుసుకున్న టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గంధసిరి రవి మహబూబాబాద్ జిల్లా యూనియన్ అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ లు జర్నలిస్ట్ గోవర్ధన్ ను, పరామర్శించి కాంతమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలుపుతూ వారు మాట్లాడుతూ అమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారు అన్నారు వీరి వెంట మరిపెడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మూడు శ్రీ కుమార్, ఉపాధ్యక్షులు బానోత్ ప్రవీణ్ నాయక్, సీనియర్ జర్నలిస్ట్ రేఖ అశోక్, కారంపురి వెంకటేశ్వర్లు, బోడ శ్రీనివాస్, మూడు విజయకుమార్, ఉప్పల రమేష్, తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: