బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

జల్లే యాకాంబరం ఆధ్వర్యంలో చిలువేరు సమ్మయ్య గౌడ్‌కు ఘన సన్మానం

Homeతెలంగాణ

జల్లే యాకాంబరం ఆధ్వర్యంలో చిలువేరు సమ్మయ్య గౌడ్‌కు ఘన సన్మానం

జల్లే యాకాంబరం ఆధ్వర్యంలో చిలువేరు సమ్మయ్య గౌడ్‌కు ఘన సన్మానం నమస్తే భారత్ :-కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం లోని కాట్రపల్లి గ్రామ క

మహిళలకు ఉపాధి అవకాశం.. అంగన్వాడీ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానం!
మహాత్మా జ్యోతిబాపూలే స్కూల్ లో వైద్యశిబిరం
వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు.డీఎస్ రెడ్యా నాయక్

జల్లే యాకాంబరం ఆధ్వర్యంలో చిలువేరు సమ్మయ్య గౌడ్‌కు ఘన సన్మానం

నమస్తే భారత్ :-కేసముద్రం

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం లోని కాట్రపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు జల్లే యాకాంబరం ఆధ్వర్యంలో కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన అందరికీ ఆత్మీయ మిత్రులు మంచి సేవ భావం కలిగి ఉన్న మిత్రులు.చిలువేరు సమ్మయ్య.గౌడ్ని.వారి.స్వగృహంలో.మర్యాదపూర్వకంగా కలిసి అభినందలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఘనంగా సన్మానం చేయడం జరిగింది
అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాల గురించి చర్చించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు చేరే విధంగా అందరూ కృషి చేయాలని పార్టీలో ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని వారు సూచన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాట్రపల్లి గ్రామ ఉపసర్పంచ్ చాగంటి యాదగిరి – రమ గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు పుట్ట ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాలేపాక లక్ష్మయ్య సాంబార్ వీరస్వామి బోడ ఈ రయ్యా బోడ బద్రు కాంగ్రెస్ పార్టీ యూత్ యువ నాయకులు మారగొని రాజేష్ కొంచెం మునేందర్ చీకటి ప్రశాంత్ గుగులోత్ సురేష్ వాంకుడోతబద్రు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి విలువైన సేవలు అందించాలని అరె మనస్పూర్తిగా అభినందనలు తెలియజేశారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: