బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం

Homeతెలంగాణ

బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం

*బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం* మఖ్తల్ నియోజకవర్గం నర్వ మండలం బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేయడమేమనగా కాంగ్రెస్ పార్టీ చ

అంగన్వాడీ పోస్టుల భర్తీపై స్పష్టతనిచ్చిన మరిపెడ ప్రాజెక్టు ఐసిడిఎస్. సీడీపీఓ ఎం. ఎల్లమ్మ
‘మేము సైతం మీకోసం ఫౌండేషన్’ టీమ్‌కు ప్రతిష్ఠాత్మక సత్కారం
వీరాస్వామి తల్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మిగౌడ్

*బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం*

మఖ్తల్ నియోజకవర్గం నర్వ మండలం బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేయడమేమనగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నర్వ మండల కేంద్రంలోని,, 5/9/2026/ నాడు, శనివారం, రోజు, ఉదయం 10:00 గంటలకు చేరుకోవాలి* ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర నుండి అంబేద్కర్ చౌరస్తా ర్యాలీ, లో, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుతున్నాము ,🙏🏻

ఇటు సమావేశానికి ముఖ్య అతిథులుగా
*మక్తల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌ”శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు హాజరు అవుతున్నారు*
దయచేసి అందరూ తప్పకుండా హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి🙏🏻

*మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హాజరు కావాల్సిందిగా తెలియజేస్తున్నాము*

*మీ……..*

మహేశ్వర్ రెడ్డి, నర్వ
,మండలం బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: