బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

3వ వార్డులో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న

Homeతెలంగాణ.

3వ వార్డులో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న

3వ వార్డులో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న డీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రగతి శ్రీపాల్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపె

మెదక్ జిల్లా పోలీసు యూనియన్ ఎన్నికల్లో మెంబర్ గా గెలుపొందిన ఏ.విజయ కుమార్ నియామకం పట్ల హర్షం మెదక్,
శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి Rs.50,000/- రూపాయల విరాళం ఇచ్చి మొక్కు తీర్చుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి,,
రోస్టర్ విధానంపై మాలల ఆగ్రహం.. తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన

3వ వార్డులో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న

డీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రగతి శ్రీపాల్ రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో3వ వార్డులో ప్రగతి శ్రీపాల్ రెడ్డి పర్యటించి స్థానిక ప్రజలను కలిసి వార్డులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి సమస్యలను.స్వయంగాతెలుసుకుని,వాటిపరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ రాములు,4వ వార్డు కౌన్సిలర్ మెరుగు రాము,3వ వార్డు అధ్యక్షులు అనంతగిరి శీను, 4వ వార్డు అధ్యక్షులు షేక్ యాకుబ్ పాషా, బయ్య లింగయ్య, కార్యదర్శి జీనక శ్రీను,జీనక ముత్తయ్య,యువ నాయకులు బల్లెం రవి, జీనక ఉదయ్, తగురు శ్రీను, అనంతగిరి రవి, గంగుల వెంకటేష్, బోర లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: