బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్  వృద్ధుడి కుటుంబానికి బియ్యం,ఆర్థిక సహాయం

Homeతెలంగాణ

మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ వృద్ధుడి కుటుంబానికి బియ్యం,ఆర్థిక సహాయం

మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ వృద్ధుడి కుటుంబానికి బియ్యం,ఆర్థిక సహాయం సమ్మన్నతో మా CNR కాలనీ కి 26 ఏళ్

ఖానాపురంలో గడ్డివాము దగ్ధం
ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న స్విమ్మర్ రాజు
శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్

వృద్ధుడి కుటుంబానికి బియ్యం,ఆర్థిక సహాయం

సమ్మన్నతో మా CNR కాలనీ కి 26 ఏళ్ళ అనుబంధం – చైతన్య నగర్ కాలనీ వాసులు

నమస్తే భారత్ :-కేసముద్రం

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి, మానవత్వాన్ని చాటుకున్నారు కేసముద్రం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని చైతన్య నగర్ కాలనీకి చెందిన 90 ఏళ్లకు పైబడిన వృద్ధుడు కొమ్ము సాయిలు మరణించడంతో, ఆయన00 కుటుంబాన్ని పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. సాయిలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని బియ్యంతో పాటు ఆర్థిక సహాయం అందించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు.ఆపదలో అండగా నిలవడమే నిజమైన మానవత్వం చైతన్య నగర్ కాలనీ వాసులు
సమ్మన్న సేవలు మరువలేనివి: కౌన్సిలర్ వల్లందాసు ఉమారవి

16వ వార్డు కౌన్సిలర్ వల్లందాసు ఉమారవి మాట్లాడుతూ.చైతన్య నగర్ కాలనీ ప్రజలతో చిలువేరు సమ్మయ్య గౌడ్‌కు గత 26 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. కాలనీలో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు స్పందిస్తూ, తనకు చేతనైన సహాయం అందించడం ఆయనలోని మానవత్వానికి నిదర్శనం. కొమ్ము సాయిలు కుటుంబం కష్టాల్లో ఉన్న సమయంలో బియ్యం, ఆర్థిక సహాయం అందించి అండగా నిలవడం అభినందనీయం. ప్రజలతో మమేకమై,వారి.కష్టసుఖాల్లో.భాగస్వాములవుతున్న సమ్మయ్య గౌడ్ సేవలు మా చైతన్య నగర్ కాలనీ వాసులు మరువలేనివి” అని అన్నారు.ఈ కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ వల్లందాసు ఉమారవి, మాదిగ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు పోలేపాక ఉప్పలయ్య,మాజీ ఎంపీటీసీ రాహుల్,కీర్తి సురేందర్, మాసాడి శ్రీనివాస్, కత్తెరసాల శ్రీనివాస్, చిట్ల రవి, కొమ్ము వెంకన్న, పందుల సారయ్య, వల్లందాసు దేవదానం, కొమ్ము సంజీవ, పెండెల లక్ష్మణ్, కడారి నాగయ్య, కొమ్ము రామకృష్ణ, పందుల శ్రీను, జిలకర బాబు, కొమ్ము అనిల్, అజ్మీరా రమేష్, వల్లందాసు వెంకన్నతో పాటు కాలనీకి చెందిన మహిళలు, యువకులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: