బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సొసైటీ చైర్ పర్సన్ వల్లె శ్రీనివాస్

Homeతెలంగాణ.

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సొసైటీ చైర్ పర్సన్ వల్లె శ్రీనివాస్

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సొసైటీ చైర్ పర్సన్ వల్లె శ్రీనివాస్ ఖానాపురం, అక్టోబర్ 6 (మల్లేష్ ,నమస్తే భారత్ ): ఖానాపురం మండలంలోని బండమీదిమామి

సీతారాంపురంలో ఘనంగా ఏడవ రోజు కుంకుమ పూజ కార్యక్రమం
కిషోర బాలికల ఆరోగ్యం, భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలి
*దళితులు అంటే కెసిఆర్ కు ఇంత అహంకారమా*

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సొసైటీ చైర్ పర్సన్ వల్లె శ్రీనివాస్

ఖానాపురం, అక్టోబర్ 6 (మల్లేష్ ,నమస్తే భారత్ ):

ఖానాపురం మండలంలోని బండమీదిమామిడి తండాలో జీపి నిధులనుండి సుమారు రెండు లక్షల 50వేల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఖానాపురం సొసైటీ చైర్ పర్సన్ వల్లె శ్రీనివాస్ ,బండమీదిమామిడి తండా గ్రామ సర్పంచ్ బోడ రమేష్ లు కలిసి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే సహాకారంతో గ్రామాలలో ప్రజలకు అవసరమైన మౌళికవసతులు కల్పించి ,గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇంఛార్జీ నాంచారి కుమారస్వామి, సొసైటీ పర్సన్ దేవినేని వేణుగోపాల్ రావు, గ్రామ పార్టీ అధ్యక్షులు బోడ వెంకన్న, ఎస్.కె కమలోద్దిన్, ఉప సర్పంచ్ బానోత్ స్వామి, మాజీ సర్పంచ్ భూక్య నరసింహనాయక్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: