బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

గుడుంబా కేసులో ఇద్దరికి బైండోవర్

Homeతెలంగాణ

గుడుంబా కేసులో ఇద్దరికి బైండోవర్

గుడుంబా కేసులో ఇద్దరికి బైండోవర్ నమస్తే భారత్ :-తొర్రూరు గుడుంబా సరాపర చేస్తున్న కేసులో ఇద్దరికీ బైండోవర్ చేసినట్లు తొర్రూరు ఎక్సైజ్ సీఐ బి. అశో

గాజులరామారం డివిజన్,శ్రీరామ్ నగర్ లో బాలలు గణేష్ విగ్రహం
అక్రమ రేషన్ బియ్యం దందా పునరావృతం.కఠిన చర్యలు తీసుకోవాలి:
మక్తల్,అక్రమ ఇసుక టిప్పర్లు పట్టివేత

గుడుంబా కేసులో ఇద్దరికి బైండోవర్

నమస్తే భారత్ :-తొర్రూరు

గుడుంబా సరాపర చేస్తున్న కేసులో ఇద్దరికీ బైండోవర్ చేసినట్లు తొర్రూరు ఎక్సైజ్ సీఐ బి. అశోక్ తెలిపారు. శనివారం డివిజన్ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ శివారులోని ఓ ఆటోలో 10 లీటర్ల గుడుంబాను తరలిస్తున్న తొర్రూరు దుబ్బ తండకు చెందిన తేజావత్ చంద్రకళ, ఆర్. ఏకాంబరం లను అదుపులో తీసుకొని తొర్రూరు తహసిల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ అశోక్ మాట్లాడుతూ గుడుంబా తయారీ పదార్థాలను తరలించిన, కొనుగోలు చేసిన చర్యలు తీసుకుంటామన్నారు. గుడుంబా నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శంకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0