బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి  తొర్రూరు ఎసిడిపిఓ జి. విజయలక్ష్మి

Homeతెలంగాణ

పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి తొర్రూరు ఎసిడిపిఓ జి. విజయలక్ష్మి

పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి తొర్రూరు ఎసిడిపిఓ జి. విజయలక్ష్మి నమస్తే భారత్ :-తొర్రూరు అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వం అందించే పౌష్

సన్ షైన్ పాఠశాలలో ఘనంగా దీపావళి పండుగ
ఎర్రకాలువ రిజర్వాయర్ నుంచి 8,200 క్యూసెక్కుల నీరు విడుదల
ఎంబిబిఎస్ సాధించిన మాజీ జడ్పిటిసి కుమారుడు అఖిల్ గౌడ్

పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి

తొర్రూరు ఎసిడిపిఓ జి. విజయలక్ష్మి

నమస్తే భారత్ :-తొర్రూరు

అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వం అందించే పౌష్టికాహారాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తొర్రూరు ఎసిడిపిఓ జి. విజయలక్ష్మి అన్నారు.శుక్రవారం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో తొర్రూరు-3 అంగన్‌వాడీ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక వేడుకల్లో భాగంగా చిన్నారులకు ఏసిడిపిఓ విజయలక్ష్మి చేతుల మీదుగా అన్న ప్రసన్న కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
​పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు పౌష్టికాహారాలు తీసుకోవాలన్నారు.అంగన్వాడి కేంద్రాలలో అందించే పౌష్టికాహారాలను తీసుకోవాలన్నారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదల, పోషకాహార లోపం, నివారణ శారీరక, మానసిక వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్ అశోక్, అంగన్‌వాడీ టీచర్ ప్రమీల, ఆయా, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: