బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

సన్ షైన్ పాఠశాలలో ఘనంగా దీపావళి పండుగ

Homeతెలంగాణ

సన్ షైన్ పాఠశాలలో ఘనంగా దీపావళి పండుగ

సన్ షైన్ పాఠశాలలో ఘనంగా దీపావళి పండుగ చండూర్ నమస్తే భారత్ నవంబర్ 7 చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని సన్ షైన్ పాఠశాలలో దీపావళి పండుగను పురస్కరిం

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
వార్డ్ మెంబర్లు ఏకం కావాలి – మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం
శిరీష కుటుంబానికి కోటి రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించాలి – సీపీఐ డిమాండ్

సన్ షైన్ పాఠశాలలో ఘనంగా దీపావళి
పండుగ

చండూర్ నమస్తే భారత్ నవంబర్ 7

చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని సన్ షైన్ పాఠశాలలో దీపావళి పండుగను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు దీపావళి పండుగ ప్రాముఖ్యతను, విశిష్టతను పండగ జరుపుకునే కారణాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న గారు మాట్లాడుతూ దీపావళి పండుగ అనేది చెడుపై మంచి సాధించిన విజయం అని చీకటి నుండి వెలుతురులోకి రావడం అని, కావున మనం కూడా కింది స్థాయి నుండి పై స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మా, ప్రిన్సిపాల్ రవికాంత్, వైస్ ప్రిన్సిపాల్ వినయ్, తెలుగు ఉపాధ్యాయుడు రమేష్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: