7503 ఓట్ల మెజార్టీతో జంగారెడ్డిగూడెం చైర్ పర్సన్ గా రొంగల అనూష ఘన విజయం గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు. ఎమ్మెల్యే రోషన్ కుమార్, చైర్ పర్సన్ అనూష న
7503 ఓట్ల మెజార్టీతో జంగారెడ్డిగూడెం చైర్ పర్సన్ గా రొంగల అనూష ఘన విజయం
గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు. ఎమ్మెల్యే రోషన్ కుమార్, చైర్ పర్సన్ అనూష
నమస్తే భారత్ నవంబరు 3
7503 ఓట్ల మెజార్టీతో జంగారెడ్డిగూడెం చైర్ పర్సన్ గా గెలుపొందిన కూటమి అభ్యర్థి రొంగల అనూష 32 వార్డులకు 20 టిడిపి, 6 జనసేన, ఒకటి బిజెపి కైవసం గెలుపుపై మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రోషన్ కుమార్, చైర్ పర్సన్ అనూష ఇక వివరాల్లోకి వెళ్తే. జంగారెడ్డిగూడెం చైర్ పర్సన్ గా కూటమి అభ్యర్థి అయిన రొంగల అనూష గారు, 7503 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు మొత్తం 32 వార్డులకు గాను, 20 వార్డులను టిడిపి, 6 వార్డులను జనసేన, ఒక వార్డును బిజెపి కైవసం చేసుకున్నాయి.దీంతో జంగారెడ్డిగూడెంలో కూటమి జయభేరి మోగింది.గెలుపుపై మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే రోషన్ కుమార్ . చైర్ పర్సన్ రొంగల అనూష , తమను గెలిపించిన కూటమి నాయకులకు, ఓటర్ మహాశయులకు కృతజ్ఞతలు తెలిపారు

COMMENTS