బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

నారాయణపేట జిల్లా

Homeతెలంగాణ

నారాయణపేట జిల్లా

నారాయణపేట జిల్లా నమస్తే భారత్,, 17/10/2026/ ఊట్కూరు మండలం చలో మండల్ కార్యాలయము పిలుపుమేరకు భారతీయ కిసాన్ సాంగ్ రాష్ట్ర ఆదేశానుసారము మండలంలోని అన

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం
కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా మండల అధ్యక్షులు సమ్మిగౌడ్.
పెరుగుతున్న ధరలు.. కుంగుతున్న పేదల బతుకులు – నిత్యావసర ధరలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి! సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్.

నారాయణపేట జిల్లా

నమస్తే భారత్,, 17/10/2026/

ఊట్కూరు మండలం చలో మండల్ కార్యాలయము పిలుపుమేరకు భారతీయ కిసాన్ సాంగ్ రాష్ట్ర ఆదేశానుసారము మండలంలోని అన్ని గ్రామాలకు వినతి పత్రాలు పాంప్లెంట్లు సమర్పించడం జరిగింది రైతాంగాన్ని చైతన్యపరచడానికి వరంగల్ డిక్రెడేషన్ అమలు చేయాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని పిలుపునివ్వడం జరిగింది ఇప్పటివరకు 65 లక్షల మంది రైతురుణాలు ఉన్న అందులో 25 లక్షల మందికి మాత్రమే లక్షలు రుణమాఫీ కావడం జరిగింది గతంలో ప్రతి ఒక్కరికి రెండు లక్షలు రుణాలు మా ప్రభుత్వం వచ్చిన వెంబడే మాఫీ చేస్తామని తెలిపినారు మిగిలిన రైతులకు కూడా రెండు లక్షల రుణాలు మాఫీ చేయాలని రైతుల కోరుతున్నారు రైతులకు రుణమాఫీ చేయవలసి ఉన్నది ఇటువంటి రైతాంగాలకు వెంటనే వడ్డీతో సహా రుణమాఫీ చేయాలి ప్రభుత్వమే రైతు ఖాతాలో డబ్బులు వేయాలి ప్రస్తుతం కరువు దృశ్య ఎల్ఈఓ ప్రభావం ఉన్నందున రైతులకు ఇబ్బందికరంగా పంటలు దిగబడి తక్కువ అవుతున్న సందర్భంగా విద్యుత్తు కూడా సరైన సమయంలో ఇవ్వడం లేక సమయాను పాటించాలి కనీసం 12 గంటలు 10 గంటల అన్న ఖచ్చితంగా విద్యుత్ సరఫరా కావాలని కోరుతున్నారు ప్రభుత్వం రైతాంగానికి పంటల బీమా పథకం అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి ఈ ప్రాంతంలో మన్నెప్రాణాల కోతులు పందులు జింకలు దుప్పలు, నెమలీలు నుండి పంటలను రక్షించడానికి ఏర్పాటు చేయాలి ఎత్తిపోతల ద్వారా తొందరగా పనులు చేసి రైతులకు నీరు అందించడానికి తొందరగా పనులు చేయాలి ప్రతి వ్యవసాయ కుటుంబానికి రెండు ఆవులు రెండు గేదెలు ఇచ్చి ఆర్థికంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి రాయితీని ప్రకటించాలి వ్యవసాయదారునికి ట్రాక్టర్ ట్రాలీ కి పనిముట్టుగా గుర్తించి దానికి వేరే రిజిస్ట్రేషన్ అవసరం లేని విధంగా రోడ్డు రవాణా సంస్థ ఆర్టీవో ద్వారా గుర్తించాలి సేంద్రియ పంటలకు ప్రత్యక్షంగా రాయితీ ప్రకటించి రైతులను ప్రోత్సహించాలి ఇట్టి విషయాన్ని ముఖ్య అతిథి పిలుపుమేరకు రాష్ట్ర జోనల్ కార్యదర్శి వెoకోబా ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన వినతి పత్రాలు సమర్పించడానికి జిల్లా సహకార దర్శి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉట్కూరు గ్రామం బిజ్వారం మొగ్ధంపూర్ పులుమామిడి కొత్తపల్లి పాతపల్లి హౌస్లను పల్లి పెద్దజట్రం ఓబులాపురం పగిడిమారి వల్లంపల్లి. గ్రామాలకు పాంప్లెంట్లు జరిగింది ఇందులో భాగంగా భారతీయ మజ్దూర్ సంఘం స్టేట్ విభాగ్ బాలు యాదవ్. బిఎంఎస్ కొత్తపల్లి రాజేష్. రవీంద్ర చారి బండి ఆనంద్ పోలమేనీ గోవిందరాజ్ లక్ష్మీకాంత్. మైపాల్ రెడ్డి నరసింహారెడ్డి జట్రం రాజు రవి సమక్షంలో పాంప్లెంట్ రిలీజ్ చేయడం జరిగినది అన్ని గ్రామాల రైతులు పాల్గొనవలసిందిగా కోరడం జరిగింది

COMMENTS

WORDPRESS: 0
DISQUS: