బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మైనార్టీ మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలి:

Homeతెలంగాణ

మైనార్టీ మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలి:

మైనార్టీ మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలి: ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ నమస్తే భారత్ :-మరిపెడ ఇందిర

గోపాలరావుపేటలో వైభవంగా అన్నదాన కార్యక్రమం
సీఎం వ్యాఖ్యలకు నిరసన
*మీడియా రంగంలో అప్సర్ భాయ్ సేవలు అభినందనీయం*

మైనార్టీ మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలి:

ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్

నమస్తే భారత్ :-మరిపెడ

ఇందిరమ్మ మైనార్టీ మహిళా పథకం కింద మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని మరిపెడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ మైనార్టీ సోదరీమణులకు కుట్టుమిషన్లను పంపిణీ చేశారు.మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు తమ కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మరిపెడ మున్సిపల్ చైర్మన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, మరిపెడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుగులోతు రవి నాయక్, వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: