బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

తూనం శ్రావణ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలు

Homeతెలంగాణ

తూనం శ్రావణ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలు

తూనం శ్రావణ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలు నమస్తే భారత్ :-తోర్రూరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్

*మాల విద్యార్థి గర్జనను విజయవంతం చేయాలి*
కాంగ్రెస్ సీనియర్ నాయకులు మునిగ మొగిలికి పార్టీ జెండా కప్పి ఘన నివాళులర్పించిన డీసీసీ
విద్యార్థులకు రక్షణగా నిలుస్తున్న పోలీసులకు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్

తూనం శ్రావణ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలు

నమస్తే భారత్ :-తోర్రూరు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు శ్రీయుత కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు తోర్రూరు మున్సిపాలిటి లో బతుకమ్మ పండుగ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది.
తెలంగాణ సాంప్రదాయ బద్దంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు తోర్రూరు మున్సిపల్ కార్యాలయంలో ఆర్ పి లు మహిళా సంఘాల సభ్యులు పాల్గోని బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యాం సుందర్, కౌన్సిల్ సభ్యులు ముద్దసాని సురేష్, వార్డు ఆఫిసర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: