ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్బంగా జి ఏం కె ఫౌండేషన్ వారు వికారాబాద్ జిల్లా, నవాబ్ పేట్ మండలం,మాదిరెడ్డి పల్లి గ్రామం లో సంపూర్ణ సేంద్రియ ఎరువ
ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్బంగా జి ఏం కె ఫౌండేషన్ వారు వికారాబాద్ జిల్లా,

నవాబ్ పేట్ మండలం,మాదిరెడ్డి పల్లి గ్రామం లో సంపూర్ణ సేంద్రియ ఎరువులతో పండించిన చేనును సందర్శించారు.వ్యవసాయ పరిశ్రమాల్లో నలభై సంవత్సరాల అనుభవం ఉన్న నారాయణ రైతు గా ఈ ప్రయోగం చేసారు.మిగతా ఎరువు పంటల కంటే జి ఏం కె ఫౌండేషన్ వారు ఇచ్చిన సేంద్రియ ఎరువు వల్ల పంట ఎపుగా పెరిగింది అన్నారు. మంచి ఆహరం,మంచి అరోగ్యం తమ లక్ష్యం అని జి ఏం కె ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ జి మణి కంట అన్నారు.కార్యక్రమంలో స్కిలోక్రసీ వ్యవస్థాపకులు మధుబాబు చికిలే,సామాజిక వేత్తలు గోపరాజు శ్రీనివాస్ రావు మహేందర్ రెడ్డి,సందీప్ బల్లెం పాల్గొన్నారు.

COMMENTS