బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

నీటి కుంటలో పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతి

Homeతెలంగాణ.

నీటి కుంటలో పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతి

నీటి కుంటలో పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతి బాలుడి కుటుంబానికి ఫోన్‌లో పరామర్శించిన పట్టణ అధ్యక్షుడు రాంలాల్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల

అమరావతి వెంచర్ ప్లాట్ ఓనర్స్ నూతన కమిటీ ఎన్నిక
*రాజీనామా చేయాలి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే*
మరిపెడలో నూతనంగా సంపూర్ణ అమృతుల్య టీ సెంటర్ ప్రారంభించిన

నీటి కుంటలో పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతి

బాలుడి కుటుంబానికి ఫోన్‌లో పరామర్శించిన పట్టణ అధ్యక్షుడు రాంలాల్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఐదవ వార్డుకు చెందిన ఎలక్ట్రీషియన్ హరీష్ కుమారుడు అక్షిత్ (9) ఆడుకుంటూ నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న మరిపెడ పట్టణ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్ ఫోన్ ద్వారా బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాలుడి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, వారికి మనోధైర్యాన్ని కల్పించారు.v

COMMENTS

WORDPRESS: 0
DISQUS: