జినుక చిన్న వెంకయ్య మృతదేహానికి నివాళులర్పించిన డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ
జినుక చిన్న వెంకయ్య మృతదేహానికి నివాళులర్పించిన డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని 3వ వార్డుకు చెందిన జినుక చిన్న వెంకయ్య మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి శనివారం ఆయన భౌతిక దేహాన్ని సందర్శించి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పానుగోతు రాములు, 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతగిరి శ్రీను, జినుక ఉదయ్, అనంతగిరి రవి, తగురు శ్రీను, ముత్తయ్య, బల్లెం రవి, జినుక శ్రీను తదితరులు పాల్గొన్నారు

COMMENTS