బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఉపాధి పనులు కల్పించాలి.. 24 గంటల విద్యుత్ అందించాలి

Homeతెలంగాణ

ఉపాధి పనులు కల్పించాలి.. 24 గంటల విద్యుత్ అందించాలి

ఉపాధి పనులు కల్పించాలి.. 24 గంటల విద్యుత్ అందించాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య మండల నాయకులు బాణాల రాజన్న డిమాండ్ నమస్తే

సమ్మిగౌడ్ చేతుల మీదుగా నూతన దుకాణం ప్రారంభం
గ్లోబల్ ఎక్ససేలెన్స్ ఐకాన్ అవార్డ్స్ – 2026లో షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కి అవార్డుల పంట
అక్రమ రేషన్ బియ్యం దందా పునరావృతం.కఠిన చర్యలు తీసుకోవాలి:

ఉపాధి పనులు కల్పించాలి.. 24 గంటల విద్యుత్ అందించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య మండల నాయకులు బాణాల రాజన్న డిమాండ్

నమస్తే భారత్ :-మరిపెడ

వ్యవసాయ కార్మికులకు గ్రామీణ పేదలకు విబిజీ రాంజీ ఉపాధి హామీ పనులను వెంటనే కల్పించి వలసలు నివారించి పేదలను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య మండల నాయకులు బాణాల రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సెప్టెంబర్ 11న పురుషోత్తయగూడెం గ్రామ శాఖ సమావేశం పిట్టల పద్మ అధ్యక్షతన జరిగింది సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ వర్షాలు లేకపోవడంతో రైతాంగం వేసిన వివిధ రకాల పంటలు ఎండిపోతున్నాయని దీంతో వ్యవసాయ కార్మికులకు గ్రామీణ పేదలకు పనులు లేక వలస పోతున్నారని వెంటనే వివిజి రాంజీ ఉపాధి హామీ పనులు కల్పించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు కరెంటు కోతలతో రైతులు అవస్థలు పడుతున్నారని కరెంటు కోతలు నివారించి నాణ్యమైన 24 గంటల విద్యుత్తును సప్లై చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన పోరాటం నిర్వహిస్తామని వారన్నారు ఈ సమావేశంలో గ్రామ శాఖ సభ్యులు పిట్టల పద్మ కంచు గట్ల పిచ్చయ్య వల్లపు భద్రమ్మ అల్వాల విజయ అనసూయ యశోద అరుణ శ్రీలత తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: