బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

కొందుర్గు ఎస్సై వరప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిచిన సిపిఐ ప్రజాసంఘాల నాయకులు

Homeతెలంగాణ

కొందుర్గు ఎస్సై వరప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిచిన సిపిఐ ప్రజాసంఘాల నాయకులు

కొందుర్గు ఎస్సై వరప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిచిన సిపిఐ ప్రజాసంఘాల నాయకులు నమస్తే భారత్ షాద్ నగర్, సెప్టెంబర్ 07:కడ్తాల్ నుంచి కొందుర్గు పోలీస్ స

*ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ గడువు ఈ నెల 15 వరకు పెంపు*
మూడో వార్డులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం
వైభవంగా కే ఎస్ ఆర్ స్కూల్లో బోనాల పండుగ

కొందుర్గు ఎస్సై వరప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిచిన సిపిఐ ప్రజాసంఘాల నాయకులు

నమస్తే భారత్ షాద్ నగర్, సెప్టెంబర్ 07:కడ్తాల్ నుంచి కొందుర్గు పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చిన ఎస్సై వరప్రసాద్ ని మర్యాదపూర్వకగా కలసి ప్రజా సమస్యలపై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య ఎస్సై తోమండల పరిధిలోని కొన్ని సమస్యలను ఎస్సై దృష్టికి తీసుకురావడంతో ప్రజలకు అందుబాటులో ఉండి లాహన్ ఆర్డర్ సమస్యలపై ఎలాంటి విన్నతులు తమ దృష్టికి వచ్చిన అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని తెలపడం జరిగింది అనంతరం శాలువాతో సన్మానించి ఎస్ఐ గారికి అభినందనలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు బి యాదయ్య మండల ప్రధాన కార్యదర్శి పామిడి జంగయ్య మండల ప్రచార కార్యదర్శి చింతలపల్లిజంగయ్య యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: