బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

వెలగని విద్యుత్ లైట్.. మూడు నెలలుగా అంధకారంలో మూడో వార్డు

Homeతెలంగాణ

వెలగని విద్యుత్ లైట్.. మూడు నెలలుగా అంధకారంలో మూడో వార్డు

వెలగని విద్యుత్ లైట్.. మూడు నెలలుగా అంధకారంలో మూడో వార్డు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో సీ

పాపన్నపేటలో ప్రభుత్వ పాఠశాలకు భూమి పూజ మెదక్,
ఆడబిడ్డలే అండగా… సమ్మన్నకు జనహృదయాల్లో ప్రత్యేక స్థానం!
చదువుల కోసం పంపితే.. చాకిరీ చేయిస్తారా?

వెలగని విద్యుత్ లైట్.. మూడు నెలలుగా అంధకారంలో మూడో వార్డు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో సీతారాంపురం లో గత మూడు నెలలుగా వీధి విద్యుత్ లైట్ వెలగకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు.ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో రహదారిపై చీకటి నెలకొనడంతో ప్రజలు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు.విద్యుత్ లైట్ పనిచేయకపోవడంతో రాత్రి సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అదేవిధంగా చీకటి కారణంగా పలు సమస్యలు ఎదురవుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: