బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఇందిరమ్మ రాజ్యంలో.. సంక్షేమ ఫలాలు

Homeతెలంగాణ

ఇందిరమ్మ రాజ్యంలో.. సంక్షేమ ఫలాలు

ఇందిరమ్మ రాజ్యంలో.. సంక్షేమ ఫలాలు •మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం, సెప్టెంబర్ 2 (నమస్తే భరత్): ఇందిరమ్మ

సేవా స్ఫూర్తితో ముందుకు.మేరా యువ భారత్ వాలంటీర్‌గా సందీప్
మక్తల్,అక్రమ ఇసుక టిప్పర్లు పట్టివేత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

ఇందిరమ్మ రాజ్యంలో.. సంక్షేమ ఫలాలు

•మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం, సెప్టెంబర్ 2 (నమస్తే భరత్):

ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. బుధవారం పాపన్నపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు పంపిణీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ,ఇందిరమ్మ ఇండ్లు,స్మార్ట్ రేషన్ కార్డులు,సన్న బియ్యం పేదలకు అందిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ సతీష్ కుమార్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్ గౌడ్,సర్పంచుల ఫోరమ్ మండలాధ్యక్షుడు వెంకటేశం,నాయకులు ప్రభాకర్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి,గోవింద్ నాయక్,మల్లప్ప,సూఫీ తదితరులు ఉన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: