బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన కమిటీ

Homeతెలంగాణ

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన కమిటీ

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన కమిటీ నమస్తే భారత్:-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో మంగళవారం సీతారాముల వారి దేవస్థా

మక్తల్,అక్రమ ఇసుక టిప్పర్లు పట్టివేత
ఆడబిడ్డలే అండగా… సమ్మన్నకు జనహృదయాల్లో ప్రత్యేక స్థానం!
బర్త్డే కార్యక్రమంలో పాల్గొన్న, i బిఆర్ఎస్, అధ్యక్షులు, మహేశ్వర్ రెడ్డి

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన కమిటీ

నమస్తే భారత్:-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో మంగళవారం సీతారాముల వారి దేవస్థానంలో మండల డీలర్ల సంఘం సభ్యులందరూ కలిసి నూతన ఎన్నిక ఓటింగును నిర్వహించారు. మరిపెడమండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా అబ్బాయి పాలెం.గ్రామానికి చెందిన అనంతగిరి వెంకన్న ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షులు బానోతు బాలు,బుర్ర యాదగిరి,ప్రధాన కార్యదర్శి తప్పెట్ల ఉపేందర్.కార్యదర్శి గుగులోతు రాము కోశాధికారి గంధం భద్రయ్య.గౌరవ అధ్యక్షులు భూక్య కిషన్.బోర మల్లయ్య.గౌరవ సలహాదారులు ఎస్.కె హబీబ్ ఉద్దీన్.సింగబోయిన నరసింహ
ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, వారి సమస్యలపై పోరాటం చేస్తానని తెలిపారు. తనను ఎన్నుకున్న డీలర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల డీలర్లు తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: