బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మెదక్ జిల్లా పోలీసు యూనియన్ ఎన్నికల్లో మెంబర్ గా గెలుపొందిన ఏ.విజయ కుమార్ నియామకం పట్ల హర్షం మెదక్,

Home.

మెదక్ జిల్లా పోలీసు యూనియన్ ఎన్నికల్లో మెంబర్ గా గెలుపొందిన ఏ.విజయ కుమార్ నియామకం పట్ల హర్షం మెదక్,

మెదక్ జిల్లా పోలీసు యూనియన్ ఎన్నికల్లో మెంబర్ గా గెలుపొందిన ఏ.విజయ కుమార్ నియామకం పట్ల హర్షం మెదక్, ఆగస్టు 25(నమస్తే భారత్): మెదక్ జిల్లా పోలీసు యూ

కార్మికకర్షిక గ్రామీణ పేదల కోసం నిరంతరం పోరాటం నడిపిన మహనీయుడు సీతారాం ఏచూరి
స్టేట్ అండర్-14 క్రికెట్ జట్టుకు జశ్వంత్ ఎంపిక మహబూబాబాద్ జిల్లా మరిపెడ విద్యార్థికి అరుదైన అవకాశం
రాణి–శివ వివాహానికి జడ్జి ప్రభాకర్‌కు ఆహ్వానం

మెదక్ జిల్లా పోలీసు యూనియన్ ఎన్నికల్లో మెంబర్ గా గెలుపొందిన ఏ.విజయ కుమార్ నియామకం పట్ల హర్షం మెదక్,

ఆగస్టు 25(నమస్తే భారత్): మెదక్ జిల్లా పోలీసు యూనియన్ ఎన్నికల్లో మెంబర్ గా గెలుపొందిన పద్మశాలి ముద్దు బిడ్డ ఏ.విజయ్ కుమార్ ఎంపిక పట్ల చిన్నశంకరం పేట పద్మ శాలి సంఘం మంగళవారం రోజు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.హర్షం వ్యక్తం చేసిన వారిలో వనం నర్సింలు నేత,చిప్ప క్రిష్ణ,ఎర్రగడ్డ కిష్టయ్య,ఉడుత శ్రీమన్నారాయణ, శివ కుమార్,బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0