బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

Homeతెలంగాణ

చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం నమస్తే భారత్ :-తొర్రూరు చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని అమర్ సింగ్ తండా సర్పంచ్ జాటో

జాషువా స్పూర్తితో సాంస్కృతిక సామాజిక పోరాటాలను చేపట్టాలి
*వైభవంగా ముగిసిన ఓం నమశ్శివాయ నిరంతర సప్త భజన*
రవీందర్ యాదవ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలి

చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

నమస్తే భారత్ :-తొర్రూరు

చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని అమర్ సింగ్ తండా సర్పంచ్ జాటోత్ గంగా నరేష్ నాయక్ అన్నారు. మండలంలోని అమర్ సింగ్ తండా గ్రామ శివారు కర్రే భిక్య తండా అంగన్వాడి సెంటర్ లో 3 నుంచి 6 సంవత్సరాల చిన్నారులకు తొలిముద్దు ఆల్పహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఉప్మా, కిచిడి వంటి ఆల్పాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంగా నరేష్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో అందించే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలన్నారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదల, పోషకాహార లోపం నివారణ, శారీరక మానసిక వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని అంగన్వాడి కేంద్రాలలో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్.వి.భారతి,బాలింతలు,గర్భిణీలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: