బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

నర్వ మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు 1,20,00,000/- రూపాయలను మంజూరు చేయించిన జేజమ్మ – బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి

Homeతెలంగాణ.

నర్వ మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు 1,20,00,000/- రూపాయలను మంజూరు చేయించిన జేజమ్మ – బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి

నర్వ మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు 1,20,00,000/- రూపాయలను మంజూరు చేయించిన జేజమ్మ - బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి నమస్తే భరత్,,, 21/9/2026/ నారాయణపేట జ

ఎంబిబిఎస్ సాధించిన మాజీ జడ్పిటిసి కుమారుడు అఖిల్ గౌడ్
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించిన
ముంబై: ఈ నెల 22న జరగనున్న టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) 86వ

నర్వ మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు 1,20,00,000/- రూపాయలను మంజూరు చేయించిన జేజమ్మ – బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి

నమస్తే భరత్,,, 21/9/2026/ నారాయణపేట జిల్లా
వెనకబడిన మండలాలలో ఒకటిగా గుర్తింపు పొందిన నర్వ మండల కేంద్రాన్ని (ఆస్పిరేషనల్ బ్లాక్) గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ అన్న గారు మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ గారి ఆధ్వర్యంలో సందర్శించి నర్వ మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాల సమస్యలపైన దృష్టి సారించిన విషయం తెలిసిందే.

అందులో భాగంగానే జేజమ్మ గారి కృషితో, బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి అన్న గారి సహకారంతో, బండి సంజయ అన్న ద్వారా కేంద్ర ప్రభత్వం నుండి నర్వ మండల కేంద్రానికి మొదటి విడతగా 8 నూతన అంగన్వాడీ భవనాలకు గాను Rs.1,20,00,000/- (ఒక కోటి ఇరవై లక్షలు) రూపాయలను మంజూరు చేయించిన డీకే అరుణమ్మ అక్క గారికి, బండి సంజయ్ అన్న గారికి మరియు బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి అన్న గారికి నర్వ మండలం తరపున హృదయ పూర్వక అభినందనలు తెలుపుతూ, ఇట్టి పనులను వీలయినంత త్వరలో ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జేజమ్మ.

ఇట్టి కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబెర్ శ్రీమతి లలితా వెంకట్ రెడ్డి గారు, మండల ప్రధాన కార్యదర్శి శ్రీ విజయ్ రామ్ గారు,శ్రీ అశోక్ కుమార్ గౌడ్ గారు మరియు శ్రీ అయ్యప్ప స్వామి గారు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: