బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ప్రపంచ శాంతి దినోత్సవం సందర్బంగా షాపూర్ నగర్ డివిజన్ న్యూ ఎల్ బి నగర్ లోని శారదా విద్యా భవన్ హై స్కూల్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Homeతెలంగాణ

ప్రపంచ శాంతి దినోత్సవం సందర్బంగా షాపూర్ నగర్ డివిజన్ న్యూ ఎల్ బి నగర్ లోని శారదా విద్యా భవన్ హై స్కూల్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ప్రపంచ శాంతి దినోత్సవం సందర్బంగా షాపూర్ నగర్ డివిజన్ న్యూ ఎల్ బి నగర్ లోని శారదా విద్యా భవన్ హై స్కూల్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ మా

*లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ సేవా కార్యక్రమం*
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
*కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం*

ప్రపంచ శాంతి దినోత్సవం సందర్బంగా షాపూర్ నగర్ డివిజన్ న్యూ ఎల్ బి నగర్ లోని శారదా విద్యా భవన్ హై స్కూల్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డైరెక్టర్ మధుబాబు చికిలే మాట్లాడుతూ అంతర్జాతీయ శాంతి దినోత్సవం ను ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. యుద్ధాలు, హింస, విద్వేషాలు పెరుగుతున్న నేటి ప్రపంచంలో శాంతి అనేది కేవలం యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు; అది న్యాయం, సమానత్వం, మానవ గౌరవం, పరస్పర విశ్వాసం, సహజీవనానికి పునాది అని ఈ రోజు గుర్తుచేస్తుంది అని చెప్పారు.కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ భూపాల్ రెడ్డి,వెబ్ట్రైక్స్ సందీప్ బల్లెం,ఉపాధ్యాయ బృందం రాఘవేందర్,శ్రావణి,అమరావతి మరియి విద్యార్థులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0