బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

Homeతెలంగాణ

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు ఖానాపురం, నవంబర్ 7(మల్లేష్ మీవార్త నమస్తే భారత్ ) : ఖానాపురం మండలం మనుబోతులగడ్డ గ్రామానికి చె

అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం – 2026
*బాచుపల్లి నిజాంపేట్ రోడ్లపై వేలాడుతున్న కేబుల్ వైర్లు భయంలో వాహనదారులు,పాదచారులు*
ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

ఖానాపురం, నవంబర్ 7(మల్లేష్ మీవార్త నమస్తే భారత్ ) : ఖానాపురం మండలం మనుబోతులగడ్డ గ్రామానికి చెందిన మంచే బాలరాజు యాదవ్ ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందాడు. కాగా నర్సంపేట ఏఎంసీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, ఖానాపురం సొసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్ యాదవ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.బాధిత కుటుంబాన్ని పరిస్థితులను అడిగి తెలుసుకుని మనోధైర్యం కల్పించారు.ఈ పరామర్శ కార్యక్రమంలో ఖానాపురం సొసైటీ డైరెక్టర్లు శివరాత్రి వెంకన్న, జటంగి నాగరాజు, రంగాపురం సర్పంచ్ పిండి అనూష-కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత శ్రీను, మండల పార్టీ సహాయ కార్యదర్శి మేకల వరదయ్య, మనుబోతులగడ్డ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎస్.కె. కమాలుద్దీన్, బొమ్మగాని నవీన్ గౌడ్, మోహన్ నాయక్, పిలిగిల్ల నాగరాజు యాదవ్, వార్డు సభ్యుడు ఆబోతు రవికుమార్ యాదవ్, మనుబోతులగడ్డ మాజీ సర్పంచ్ భూక్య నరసింహ నాయక్ , పోలు శ్రీను, కుంచం వెంకన్న, ఎండి మహబూబ్ పాషా, ఓర్సు సంపత్, శివరాత్రి యాకయ్య, ఎస్.కె. యాకూబ్ పాషా, వల్లెపు సాయిలు, ఎస్.కె. సైదులు, వల్లెపు నవీన్, వల్లెపు కృష్ణ, వేల్పుల కృష్ణ, బొంత శ్రీను, ఎస్.కె. కరీంపాషా తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: