గూగులోతు అమ్ములు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు నమస్తే భారత్ :-మరిపెడ మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని రా
గూగులోతు అమ్ములు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు
నమస్తే భారత్ :-మరిపెడ
మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని రామవిలాసం సందులో నివాసముంటున్న గూగులోతు అమ్ములు స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారికి మనోధైర్యం కల్పించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మరిపెడ మున్సిపాలిటీ టీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ బానోత్ కిషన్, మాజీ కౌన్సిలర్ పానుగోతు ఎంకన్న, ఉర్లుగొండ శ్రీను, బిఆర్ఎస్ 5వ వార్డు కౌన్సిలర్ బోడ భాస్కర్ నాయక్, గంట్ల మహిపాల్ రెడ్డి, మాలి బాలాజీ, మాలి ప్రతాప్ సింగ్, మాలిక్ చరణ్, గంధ శ్రీకృష్ణ, బానోత్ సెట్ రామ్ తదితర టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

COMMENTS