బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు చట్ పూజ కార్యక్రమానికి ఆహ్వానం

Homeతెలంగాణ

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు చట్ పూజ కార్యక్రమానికి ఆహ్వానం

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు చట్ పూజ కార్యక్రమానికి ఆహ్వానం నమస్తే భరత్ గండిపేట మండల్ రిపోర్టర్ శ్రీనివాస్: హైదర్షాకోట్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 12

రిషిక, సాయి హర్షిత్ నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొన్న
*లంబాడీల చరిత్రకు అద్దం పట్టిన ‘గోర్ ఇతిహాస్’!*
కూన భద్రాద్రి, కూన శ్రీను కుటుంబాలను పరామర్శించిన

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు చట్ పూజ కార్యక్రమానికి ఆహ్వానం

నమస్తే భరత్ గండిపేట మండల్ రిపోర్టర్ శ్రీనివాస్: హైదర్షాకోట్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 123వ డివిజన్ హైదర్షాకోట్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న చట్ పూజ కార్యక్రమానికి హాజరుకావాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ ప్రకాష్ గౌడ్ గారిని ఉత్తర్నివాసియా సేవా సంఘం సభ్యులు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారిని కలిసి కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉత్తర్నివాసియా సేవా సంఘం ప్రెసిడెంట్ ధీరజ్ వర్మ, సెక్రటరీ వినయ్ శర్మ, ట్రెజరర్ విజయ్ మిశ్రా, జాయింట్ సెక్రటరీ వింధ్యాచల్ మౌర్యతో పాటు స్థానిక నాయకులు హరీష్ గౌడ్ పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: