బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

రిషిక, సాయి హర్షిత్ నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొన్న

Homeతెలంగాణ.

రిషిక, సాయి హర్షిత్ నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొన్న

రిషిక, సాయి హర్షిత్ నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొన్న నూకల అభినవ్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో నూతన

సమ్మిగౌడ్ చేతుల మీదుగా నూతన దుకాణం ప్రారంభం
కుత్బుల్లాపూర్‌లో 22% ఇళ్లలో ఒక్క మొక్క కూడా లేదు
ఆధారాలు లేకుండా విద్యా వ్యవస్థపై నిందలు మోపడం దారుణం ఖానాపురం ఎంఈఓ వెంకట్రామ్

రిషిక, సాయి హర్షిత్ నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొన్న

నూకల అభినవ్ రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి .
భార్గవ ఫంక్షన్ హాల్లో తల్లాడ అశోక్ – శ్వేత గార్ల కుమార్తె చి” రిషిక ‘ సాయి’హర్షిత్ లకు నూతన వస్త్రాలంకరణ శుభ వేడుకకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ నూకల అభినవ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చిన్నారులను ఆశీర్వదించి, వారికి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొంచ్ అశోక్.గంధసిరి అంబరీష్ . గుండ గాని సుందర్ కోఆప్షన్ సభ్యుడు గుండ గాని వెంకన్న .కొంపల్లి వేణుగోపాల్ రెడ్డిగారు. కాలం శ్రీనివాస్ రెడ్డి . బోడ.రమేష్.నాయక్ .తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: