బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

రేపు ఎన్నికలు.భారీ వర్షాలతో జలమయమైన పోలింగ్ జరిగే సరస్వతి నిలయాలు అయినా ఓటింగ్ కు అధికారులు సిద్ధం

Homeతెలంగాణ

రేపు ఎన్నికలు.భారీ వర్షాలతో జలమయమైన పోలింగ్ జరిగే సరస్వతి నిలయాలు అయినా ఓటింగ్ కు అధికారులు సిద్ధం

రేపు ఎన్నికలు.భారీ వర్షాలతో జలమయమైన పోలింగ్ జరిగే సరస్వతి నిలయాలు అయినా ఓటింగ్ కు అధికారులు సిద్ధం నమస్తే భారత్ నవంబరు 4 రేపు ఎంపీటీసీ, జడ్పీటీస

దేశ్యా తండాలో వివాహ రిసెప్షన్‌కు హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి
గణపతి ఆశీస్సులతో ప్రజలకు మెరుగైన అభివృద్ధి
కార్మికులు, రైతుల హక్కుల కోసం పోరాటమే లక్ష్యం

రేపు ఎన్నికలు.భారీ వర్షాలతో జలమయమైన పోలింగ్ జరిగే సరస్వతి నిలయాలు అయినా ఓటింగ్ కు అధికారులు సిద్ధం

నమస్తే భారత్ నవంబరు 4

రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలు అధికారులను అప్రమత్తం చేశాయి. అన్ని గ్రామాల్లో స్కూళ్ల ఆవరణలో పోలింగ్ బూతులు ఏర్పాటు చేసినప్పటికీ, కురుస్తున్న భారీ వర్షానికి స్కూళ్ల ఆవరణలు జలమయంగా మారుతున్నాయి. సరస్వతి నిలయాలు వర్షపు నీటితో నిండిపోతున్నా, ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. నీటిని తొలగించి, పోలింగ్ బూతుల వద్ద సౌకర్యాలు కల్పించేందుకు సిబ్బంది యుద్ధప్రాతిపదికన పని చేస్తున్నారు. వర్షం ఎంత కురిసినా, ఓటింగ్ కు ఎలాంటి ఆటంకం రాకుండా చూస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు. అయితే ఎన్నికల అధికారులు భారీ వర్షాల కారణంగా ఎన్నికలు ఒకటి రెండు రోజులు వాయిదా వేస్తారా లేదా నిర్వహిస్తారు అనేది మరికొద్ది సేపట్లో తేలిపోనుంది

COMMENTS

WORDPRESS: 0
DISQUS: