బ్రేకింగ్ న్యూస్
Loading latest news...
Homeతెలంగాణ.

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి నమస్తే భారత్,, 18/10/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం, ఉట్కూర్ మండలంలోని

యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి
అందరికి నమస్కారం ముఖ్య గమనిక:
ముంబై: ఈ నెల 22న జరగనున్న టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) 86వ

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి

నమస్తే భారత్,, 18/10/2026/ నారాయణపేట జిల్లా

మక్తల్ నియోజకవర్గం, ఉట్కూర్ మండలంలోని ఎడివెళ్లి, పెద్దపొర్ల, పులిమామిడి, బిజ్వార్ మరియు ఆవుసులోని పల్లి గ్రామాల సర్పంచ్ లు, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తల కోరిక మేరకు వారం రోజులక్రితం ఆయా గ్రామాలలో MLC ఎన్నికల పట్టభద్రుల ఎన్రోల్ మెంట్ ప్రక్రియలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ MLC ఇంచార్జ్ డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు పర్యటిస్తూ కార్యకర్తల కోరికమేరకు దసరా పండగ లోపలనే హైమాస్ట్ లైట్స్ ఎపిస్తానని మాట ఇచ్చి భూమి పూజ చేసారు.

ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ దసరా పండుగ కానుకగా ఐదు గ్రామాలలో హైమాస్ట్ లైట్స్ ఫిట్టింగ్ చేయించిన శ్రీ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారి చేత త్వరలోనే ఆకాశదీపాలను వెలిగిస్తామని ఆయాగ్రామాల బీజేపీ కుటుంబ సభ్యులు తెలియజేసారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: