బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు   విద్యుత్ శాఖ ఏఈ మంగమ్మ

Homeతెలంగాణ

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు విద్యుత్ శాఖ ఏఈ మంగమ్మ

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు విద్యుత్ శాఖ ఏఈ మంగమ్మ ఖానాపురం అక్టోబర్ 17 (నమస్తే భారత్) : తెలంగాణ ప్రజలకు,విద్యుత్ వినియోగదారులకు మహిళలకు, విద్య

11వ వార్డులో నీటి సమస్య పరిష్కారానికి మోటార్ ప్రారంభం
మరిపెడ బంగ్లాలో వెంకటేశ్వర థియేటర్ సమీపంలోని గణపతి మండపంలో లక్కీ డ్రా
వినాయక మండపాల వద్ద పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి:

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

విద్యుత్ శాఖ ఏఈ మంగమ్మ

ఖానాపురం అక్టోబర్ 17 (నమస్తే భారత్) :
తెలంగాణ ప్రజలకు,విద్యుత్ వినియోగదారులకు మహిళలకు, విద్యుత్‌ శాఖ సిబ్బందికి సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని టీజీఎన్ పీ డీసీఎల్ ఖానాపురం మండలం ఏఈ అంగోతు మంగమ్మ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా అమె మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సంతోషాలు, సిరిసంపదలు నింపాలని ఆమె ఆకాంక్షించారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలతో బతుకమ్మను అలంకరించి భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ మహిళల్లో ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెబుతుందని పేర్కొన్నారు.ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: