బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

‘వృత్తి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు’

Homeతెలంగాణ

‘వృత్తి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు’

'వృత్తి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు' ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు...!! నమస్తే భారత్ :-మహబూబాబాద్ ఒకేషనల్ వృత్తి విద్యతో విద్యార్థులకు మెరుగ

వెలికట్ట పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి
తొర్రూరులో అప్పలు చేస్తున్న కౌన్సిలర్ బి.ఐలమ్మ
వినాయక స్వామి వారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జి. విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు

‘వృత్తి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు’
ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు…!!

నమస్తే భారత్ :-మహబూబాబాద్

ఒకేషనల్ వృత్తి విద్యతో విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రిన్సిపల్ గండి ఉపేందర్ రావు పేర్కొన్నారు. కంబాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో కొనసాగుతున్న ఇంటర్ను షిప్ తరగతులను శుక్రవారం ఒకేషనల్ టీచర్ నళిని కుమారి సందర్శించారు. ముఖ్యంగా హెల్త్ కేర్ కోర్సులకు మార్కెట్ లో డిమాండ్ ఉందని తెలిపారు. ఇంటర్నుషిప్ అవకాశాలను సద్వినియోగం చేసుకొని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తద్వారా స్థిర పడొచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: