తెలంగాణ రాజ్యాధికార పార్టీ టి ఆర్ పి ఫరుక్ నగర్ మండల అధ్యక్షుడిగా ఆవ జగన్ నమస్తే భారత్ షాద్ నగర్, సెప్టెంబర్27: కొడంగల్ గడ్డ పైన జరిగిన బహిరం
తెలంగాణ రాజ్యాధికార పార్టీ
టి ఆర్ పి ఫరుక్ నగర్ మండల అధ్యక్షుడిగా ఆవ జగన్

నమస్తే భారత్ షాద్ నగర్, సెప్టెంబర్27: కొడంగల్ గడ్డ పైన జరిగిన బహిరంగ సభలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు ఎమ్మె సంతోష్ ఆధ్వర్యంలో అధ్యక్షులు తీన్మార్ మల్లన్న చేతుల మీదుగా ఫరుక్ నగర్ మండల అధ్యక్షునిగా ఆవ జగన్ కు నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ మహా పాదయాత్రలో షాద్ నగర్ నియోజకవర్గం అధ్యక్షులు ఎమ్మె సంతోష్ ఆధ్వర్యంలో షాద్ నగర్ నియోజకవర్గం నాయకులు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా టిఆర్పి రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఏకమైనప్పుడే రాజ్యాధికారం పొందుతామని ఆ సమయం ఇప్పుడు వచ్చిందని యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కుర్చీలో కింద కాలు లాగా కాకుండా కుర్చీ పైన కూర్చోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు ఎమ్మె సంతోష్, ఉపాధ్యక్షులు రాధాకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి భూస జంగన్న, కొందుర్గు మండల అధ్యక్షులు దర్గా వెంకటయ్య, చౌదరిగుడా మండల అధ్యక్షులు డి రాములు,కాశ యాదయ్య, జోసెఫ్, సురేష్ మరియు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

COMMENTS