బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

కూన భద్రాద్రి, కూన శ్రీను కుటుంబాలను పరామర్శించిన

Homeతెలంగాణ

కూన భద్రాద్రి, కూన శ్రీను కుటుంబాలను పరామర్శించిన

కూన భద్రాద్రి, కూన శ్రీను కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నేత చిలువేరు సమ్మి గౌడ్ నమస్తే భారత్ :-కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల

గణపతి ఆశీస్సులతో ప్రజలకు మెరుగైన అభివృద్ధి
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గుర్రం వెంకన్నను అభినందించిన పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ
ఈనెల 19న నూతన కోర్టు భవనం ప్రారంభోత్సవం

కూన భద్రాద్రి, కూన శ్రీను కుటుంబాలను పరామర్శించిన

కాంగ్రెస్ నేత చిలువేరు సమ్మి గౌడ్

నమస్తే భారత్ :-కేసముద్రం

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కూన భద్రాద్రి తల్లి , ప్రముఖ పాత్రికేయులు కూన శ్రీనివాస్ (నానమ్మ) కూన మల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసిన వెంటనే వారి స్వగృహానికి వెళ్లి మల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి,మల్లమ్మ పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు.ఈ పరామర్శలో సమ్మిగౌడ్ వెంట సామల నరసయ్య, కూన సారయ్య,మంద విక్రమ్,నీలం సుమన్, రవి తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: