బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

*ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ గడువు ఈ నెల 15 వరకు పెంపు*

Homeతెలంగాణ

*ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ గడువు ఈ నెల 15 వరకు పెంపు*

*ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ గడువు ఈ నెల 15 వరకు పెంపు* *టాస్ అసిస్టెంట్ కో- ఆర్డినేటర్ లక్ష్మణ్* నమస్తే భరత్,,, 1/9/2026/ నారాయణపేట జిల్లా *తెలం

మక్తల్,అక్రమ ఇసుక టిప్పర్లు పట్టివేత
సంకు సుగుణమ్మ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్
బర్త్డే కార్యక్రమంలో పాల్గొన్న, i బిఆర్ఎస్, అధ్యక్షులు, మహేశ్వర్ రెడ్డి

*ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ గడువు ఈ నెల 15 వరకు పెంపు*

*టాస్ అసిస్టెంట్ కో- ఆర్డినేటర్ లక్ష్మణ్*

నమస్తే భరత్,,, 1/9/2026/ నారాయణపేట జిల్లా

*తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) పదవ తరగతి మరియు ఇంటర్ మీడియట్ లో చేరదలుచుకున్న అభ్యర్థులకు గడువును ఈ నెల 15 వ తేదీ వరకు పొడిగించినట్లు మఖ్తల్ బాలుర పాఠశాల ఓపెన్ స్కూల్ అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ ఇబ్రహీంబాద్ లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు.*
*ఈ సందర్బంగా లక్ష్మణ్ మాట్లాడుతూ……*
*రెగ్యులర్ విద్యను అభ్యసించడానికి అవకాశం లేనివారు,కుటుంబ పరిస్థితుల రీత్యా చదువును మధ్యలోనే ఆపేసినవారు మళ్ళి తమ విద్యను కొనసాగించడానికి ఓపెన్ స్కూల్ విధానం ఎంతో ప్రయోజనకరమని అన్నారు.*
*ఓపెన్ స్కూల్ ద్వారా దూరవిద్యనభ్యసించి ఉన్నత చదువులు చదువుకొని ప్రయోజకులైన వారు ఎందరో ఉన్నారు.కావునా ఏ కారణం చేతనైనా చదువుకు దూరమైన వారు తిరిగి చదువుకునే అవకాశం ఓపెన్ స్కూల్ అందిస్తున్నది.ఓపెన్ స్కూల్ అందిస్తున్న ఈ అవకాశాలను వినియోగించుకొని విద్యార్ధులు తమ ఉజ్వల భవిష్యత్తును రూపుదిద్దుకోవాలని ఈ సందర్బంగా లక్ష్మణ్ కోరారు.*
*ఓపెన్ స్కూల్ లో చేరదలుచుకున్న విద్యార్థులు*
*9494270940*
*7730938373*
*నంబర్లను సంప్రదించాలని తెలిపారు.*

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0