బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మహిళలకు ఉపాధి అవకాశం.. అంగన్వాడీ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానం!

Homeతెలంగాణఆదిలాబాద్

మహిళలకు ఉపాధి అవకాశం.. అంగన్వాడీ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానం!

మహిళలకు ఉపాధి అవకాశం.. అంగన్వాడీ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానం! మరిపెడ సిడిపిఓ ఎం. ఎల్లమ్మ నమస్తే భారత్ :-మరిపెడ మరిపెడ ప్రాజెక్టు పరిధిలోని ఖాళ

సెప్టెంబర్ 17విమోచనము కానె కాదు బుద్ధుల జంగయ్య చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేశారు
MLC ఎన్నికల మక్తల్ నియోజకవర్గ ఇంచార్జీగా బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి
1000 రోజుల ప్రజా పాలనకు ఘనంగా విజయోత్సవం.. మహబూబాబాద్‌లో ఉమా మురళి నాయక్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

మహిళలకు ఉపాధి అవకాశం.. అంగన్వాడీ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానం!

మరిపెడ సిడిపిఓ ఎం. ఎల్లమ్మ

నమస్తే భారత్ :-మరిపెడ

మరిపెడ ప్రాజెక్టు పరిధిలోని ఖాళీగా ఉన్న (13)అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మరిపెడ సిడిపిఓ ఎం. ఎల్లమ్మ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం! మరిపెడమండలంలో(8) 1)మంచ తండ (st),(2) చాప్లాతండా(st),(3) బాల్నిధర్మారం-2 (sc)(4) మాన్సింగ్ తండా (st),(5) పీర్య తండా (st),(6) గాలి వారి గూడెం BC.A,(7) సీతారాంపురం-3 , 4వ,వార్డ్(OC),(8) జమ్ముల తండా (st) దంతాలపల్లి మండలంలో-(2) బొడ్లాడ- 1(OC), బొడ్లాడా -2(sc), నరసింహుల పేట మండలంలో- (3) (1)బిల్యా తండా (st),(2) పాండ్యా తండ (st),(3) మూడవత్ తండా (st), ఖాళీగా ఉన్నాయన్నారు. దరఖాస్తులను ఆగస్టు 25వ, తేదీ నుండి సెప్టెంబర్ 3వ, తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను డబ్ల్యూ డి సి డబ్ల్యూ తెలంగాణ ఇన్ వెబ్సైట్ నందు దరఖాస్తులను చేసుకోవాలన్నారు. విద్యార్హతలు: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వయస్సు : 01, 07, 2026 నాటికి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయస్సు మధ్య ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఐసిడిఎస్ మరిపెడ ప్రాజెక్టు కార్యాలయంలో తేదీ 09,09, 2026 నుండి 15,09, 2026 వరకు కార్యాలయం పని వేళలో ఒరిజినల్ ధ్రువపత్రాల తో పాటు, అట్టేస్టెడ్ జిరాక్స్ కాపీలతో పరిశీలనకు సమర్పించవలెనని తెలిపారు. లేనియెడల వారి దరఖాస్తులను పరిగణలోకితీసుకొనబడవని తెలిపారు. పూర్తి వివరాలకు: ఐసిడిఎస్ కార్యాలయ పని వేళలో అధికారులను సంప్రదించాలని తెలిపారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: