బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మహబూబ్ నగర్ జిల్లా

Home.

మహబూబ్ నగర్ జిల్లా

* నమస్తే భరత్,, తేది:-26.08.2026* *మహబూబ్ నగర్ జిల్లా* మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన ‘మిలాద్-ఉన్-నబీ”పర్వదినాన్ని పురస్కరించుకుని జడ్చర్ల పట్టణంలో ముస్లిం సోదరులు నిర్వహించిన భారీ శాంతి ర్యాలీలో మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి గారు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, కరుణ,సమభావం, సోదరభావం ప్రపంచానికి ఆదర్శమని,ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు.సమాజంలో శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ ముస్లిం సోదరులందరికీ మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి గారు “మిలాద్-ఉన్-నబీ” పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

తానంచర్ల ఆనకట్ట నిర్మాణం చేసి వెంటనే రైతంగానికి సాగునీరు అందించాలి
వామపక్ష విద్యార్థి సంఘా నాయకులపై పెట్టిన కేసును వెంటనే వెతివేయాలి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య డిమాండ్
సుబ్లేడు ఆసుపత్రిలో వెంటనే వైద్యులను నియమించాలి

*
నమస్తే భరత్,,

తేది:-26.08.2026*
*మహబూబ్ నగర్ జిల్లా*

మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన ‘మిలాద్-ఉన్-నబీ”పర్వదినాన్ని పురస్కరించుకుని జడ్చర్ల పట్టణంలో ముస్లిం సోదరులు నిర్వహించిన భారీ శాంతి ర్యాలీలో మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి గారు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, కరుణ,సమభావం, సోదరభావం ప్రపంచానికి ఆదర్శమని,ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు.సమాజంలో శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ ముస్లిం సోదరులందరికీ మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి గారు “మిలాద్-ఉన్-నబీ” పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: