బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

జాటోత్ లచ్చిరాం పార్థివ దేహానికి నివాళులర్పించిన ఏఎంసీ చైర్మన్ గంట, మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు

Home.

జాటోత్ లచ్చిరాం పార్థివ దేహానికి నివాళులర్పించిన ఏఎంసీ చైర్మన్ గంట, మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు

జాటోత్ లచ్చిరాం పార్థివ దేహానికి నివాళులర్పించిన ఏఎంసీ చైర్మన్ గంట, మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు నమస్తే భారత్:-కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కే

మతోన్మాది సాజిద్ ను ఎన్కౌంటర్ చేయాలి:
ప్రజావాణిలో మండల సమస్యలపై సీపీఐ వినతిపత్రం
ముంబై: ఈ నెల 22న జరగనున్న టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) 86వ

జాటోత్ లచ్చిరాం పార్థివ దేహానికి నివాళులర్పించిన ఏఎంసీ చైర్మన్ గంట, మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు

నమస్తే భారత్:-కేసముద్రం

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల బిఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు జాటోత్ హరీష్ నాయక్ తండ్రి,1వ వార్డ్ కౌన్సిలర్ జాటోత్ సుజాత మామ జాటోత్ లచ్చిరాం నాయక్ అనారోగ్యంతో మృతి చెందిగా వారి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఏఎంసి చైర్మన్ గంట సంజీవరెడ్డి, కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్.
ఈ పరామర్శలో మండల మాజీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు,నీలం దుర్గేష్,రావుల మురళి, బానోత్ వెంకన్న,ముజ్జు గుజ్జునూరి బాబురావు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0