బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

*యు. కొత్తపల్లి మండలంలో పోలింగ్ సరళిని పరిశీలించిన ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్

Homeతెలంగాణ.

*యు. కొత్తపల్లి మండలంలో పోలింగ్ సరళిని పరిశీలించిన ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్

*యు. కొత్తపల్లి మండలంలో పోలింగ్ సరళిని పరిశీలించిన ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాకినాడ పార్లమెంట్ సభ్యుల

మతోన్మాది సాజిద్ ను ఎన్కౌంటర్ చేయాలి:
సీప్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్కుమార్ ని రాజీనామా చేయాలని డిమాండ్
వామపక్ష విద్యార్థి సంఘా నాయకులపై పెట్టిన కేసును వెంటనే వెతివేయాలి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య డిమాండ్

*యు. కొత్తపల్లి మండలంలో పోలింగ్ సరళిని పరిశీలించిన ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, వాకతిప్ప గ్రామాల్లో పర్యటించి వివిధ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను సమీక్షిస్తూ, ప్రతి ఓటు ఎంతో కీలకమైనదని, పోలింగ్ ముగిసే వరకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా, 100 శాతం పోలింగ్ నమోదయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే కొత్తపల్లి మండలంలో కూటమి తరఫున పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు, జనసేన పార్టీ తరఫున బరిలో ఉన్న శ్రీమతి తెలగంశెట్టి శ్యామల కి ప్రజల మద్దతు లభించేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండలం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ రావు అక్షయ్ పార్టీ నాయకులు శ్రీ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు శ్రీ గంటా విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: