బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలు

Homeతెలంగాణ

నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలు

నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలు* *న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్* *ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు* *కుంగ్ ఫు విద్యార్థులతో

మిషన్ ఇంద్రధనస్సు, కుష్టు వ్యాధి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రకాష్
గంధంగూడా లో భారీ అగ్ని ప్రమాదం
చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా ఉల్లేపల్లిలో తొలి ముద్ద కార్యక్రమంలో పాల్గొన్న

నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలు*

*న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్*

*ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు*

*కుంగ్ ఫు విద్యార్థులతో కలిసి చాచా నెహ్రూ జయంతి సందర్బంగా కేక్ కట్ చేసి నివాళులు*

నమస్తే భారత్ షాద్ నగర్,నవంబర్14:నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలు అని తెలిపారు న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్. చాచా నెహ్రు జయంతి సందర్బంగా షాద్ నగర్ పట్టణం లోని సత్యనారాయణ టెంపుల్ వద్ద న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులతో కలిసి నెహ్రూ పటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాస్టర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ నేటి చిన్నారులే రేపటి తరానికి ఆదర్శం గా ఉండాలని వారి బంగారు భవిష్యత్తు కోసం మనమంతా
కలిసి పనిచేద్దామని బాలల శ్రేయస్సే లక్ష్యంగా
వారిని ఆదర్శంగా తీర్చి దిద్దుదామని అన్నారు.
చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: