బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

శబరిమల పాదయాత్రకు పల్లె బ్రదర్స్ రూ.1.10 లక్షల విరాళం

Homeతెలంగాణ

శబరిమల పాదయాత్రకు పల్లె బ్రదర్స్ రూ.1.10 లక్షల విరాళం

శబరిమల పాదయాత్రకు పల్లె బ్రదర్స్ రూ.1.10 లక్షల విరాళం నమస్తే భారత్ షాద్‌నగర్ సెప్టెంబర్23: శ్రీ రుద్ర ఆర్యనాథన్ గోసేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గురుస్వామ

సీతారాంపురంలో భక్తిశ్రద్ధలతో మహా అన్నదానం
*లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ డిపిఆర్ ను బయట పెట్టాలి.*
వెలగని విద్యుత్ లైట్.. మూడు నెలలుగా అంధకారంలో మూడో వార్డు

శబరిమల పాదయాత్రకు పల్లె బ్రదర్స్ రూ.1.10 లక్షల విరాళం

నమస్తే భారత్ షాద్‌నగర్ సెప్టెంబర్23: శ్రీ రుద్ర ఆర్యనాథన్ గోసేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గురుస్వామి సత్యనారాయణ రెడ్డి నేతృత్వంలో నిర్వహించనున్న శబరిమల మహా పాదయాత్రకు పల్లె బ్రదర్స్ ఆర్థిక సహాయం అందించారు.అక్టోబర్ 12న షాద్‌నగర్ నుంచి ప్రారంభమయ్యే ఈ మహా పాదయాత్రలో సుమారు 100 మంది అయ్యప్ప స్వాములు 37 రోజుల పాటు పాదయాత్రగా శబరిమలకు బయలుదేరనున్నారుయాత్రలో భక్తులకు అవసరమైన వంట పాత్రల కోసం పల్లె బ్రదర్స్‌లో ఒకరైన పల్లె బాలేశ్వర్ రూ.1,10,000 విరాళాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పల్లె బ్రదర్స్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, భగవంతుడి కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.శబరిమల పాదయాత్రకు సహకారం అందించిన పల్లె బ్రదర్స్‌కు శ్రీ రుద్ర ఆర్యనాథన్ గోసేవా ట్రస్ట్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.స్వామియే శరణం అయ్యప్ప!.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: