బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ధనవంత్రి జయంతి ఉత్సవాల కార్యాలయంలో చిప్పాడ నరసింహారావు

Homeతెలంగాణ.

ధనవంత్రి జయంతి ఉత్సవాల కార్యాలయంలో చిప్పాడ నరసింహారావు

ధనవంత్రి జయంతి ఉత్సవాల కార్యాలయంలో చిప్పాడ నరసింహారావు జంగారెడ్డిగూడెం నమస్తే భారత్ నవంబరు 6 ప్రేమ్ కిరణ్ ధనవంత్రి జయంతి ఉత్సవాలు తాడేపల్లి క్యా

రోస్టర్ విధానంపై మాలల ఆగ్రహం.. తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన
కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎలమకంటి సందీప్
*ది ప్యారడైజ్ మూవీలో రాక్ డాన్స్ అకాడమీ విద్యార్థుల స్టెప్పులు*

ధనవంత్రి జయంతి ఉత్సవాల కార్యాలయంలో చిప్పాడ నరసింహారావు

జంగారెడ్డిగూడెం నమస్తే భారత్ నవంబరు 6 ప్రేమ్ కిరణ్

ధనవంత్రి జయంతి ఉత్సవాలు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయి బ్రాహ్మణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ టిటిడి బోర్డు నెంబర్ సిద్ధవటం యానాదయ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ దొడ్డ పుల్లయ్య ఏలూరు జిల్లా నాయి బ్రాహ్మణ విభాగ అధ్యక్షులు చిప్పాడ నరసింహారావు ఏలూరు నియోజకవర్గం చేతి వృత్తిదారుల అధ్యక్షులు కింజింగి రాజు గారు ద్రాక్షారపు అనిల్ కుమార్ ఎన్ సుబ్రమణ్యం పెద్ద పార్టీ సోమశేఖర్ కింజింగి ప్రశాంత్ పాల్గొని ధనవంత్రి స్వామి వారి చిత్రపటానికి పూలమాలవేసి ధనవంత్రి స్వామి వారు రాష్ట్రంలో ఉన్న నాయి బ్రాహ్మణ అందరిని ఆశీర్వదించి ముఖ్యంగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని 2029 ఎన్నికల్లో సీఎం అయ్యేలాగా ఆశీర్వదించాలని స్వామివారిని ప్రార్థించారు
సిద్ధవటం యానాది మాట్లాడుతూ ధనవంత్రి స్వామి వారు వైద్యానికి మూలపురుషుడు తద్వారా క్షవరము వాయిద్యము మంగళకరమైనటువంటి ప్రతి శుభకరానికి ఆధ్యుడు ధనవంత్రి స్వామివారిని తెలియజేశారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: